@bachireddy6488

రెండు బొంగులు 16 బద్దలు😅

@MeG.AkhilGameing

Barbell scares me more😂

@ganeshjeevan8871

తమ్ముడు ❌ ఇంట్లో గమ్మునుండు✅

@cnssumanth8724

150rs ticket, 50rs coke, bike పెట్రోలు 30rs, interval lo club cigarette lu rendu 30rs  🚬
260rs Save Ayindhi ❤

@mubaraknetpoint9744

రివ్యూ లందు Barbell రివ్యూ వేరయ...😂❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌

@Ghani9

నువ్వు robinhood అనుకున్నావు... నేను ఎక్స్ట్రాఆర్డినరీ man cinema చూసాక నితిన్ సినిమా థియేటర్ వైపు కూడా వెళ్ళడం మానేశా

@arunkumaraddepu811

Dil raju already said in interview with nithiin thammudu tho hit osthada ani but he said yellamma tho pakka osthadi

@nareshalladi3386

ట్రైలర్ చూసి ఏమైన వుందేమో అని  వెల్లా....చాలా గోరం సెకండాఫ్.తలపోటు

@sambamurthy1519

అన్నయ్య వచ్చాడు... 😂 కన్నప్ప మీద మాత్రం రివ్యూ ఇచే ధైర్యం లేదు

@vamsicherry-e6n

0:18 min review after seeing Dil Raju die😂😂😂

@Ravi-rp5yz

Ragadi predicted this disaster while giving Robinhood review 🧢 

Thank you always for saving the wallets of middle class fans 🫶

@RSURYAPRABHAKAR

మొత్తానికి నాని బతికి పోయాడు అనమాట 😅

@DSR99999

Varun Tej , Nithiin and Akhil Akkineni Trio tho oka movie Ravali bro....waiting

@Kumar_Rampage

Allready last time cheppanu nithin not intrested for acting movie story only intrested for remuneration again prove chesadu nithin

@vprvithalbhashyakarula3008

Just now watched.. Hero killed the tribals more than the workers died in the accident.. genuine review.

@vasupasupuleti831

తమ్ముడు శవమ్ మాట్లాడుతుంది 🤷‍♂️🤷‍♂️🔥🤣😂

@krishy4eachother

Nithin,  Sarvanand, Ram, Gopichand, Ravi Teja, Nikhil, etc are all should stop acting as all these are continuously giving flops.... really producers ni taluchukunte papam anipistundi....  why all these are not chosing good stories and scripts....

@pawanch283

రెక్కల కష్టంతో బుక్కెడు బువ్వ సంపాదించుకొని తిను అది నీ ఒంటికి, నీ వ్యక్తిత్వానికి మంచిది ఒకడి కడుపు కొట్టి నీ కడుపు నింపుకోవాలి అనుకోకు కర్మ కొట్టె దెబ్బకు నువ్వు తట్టుకోలేవు...

@indiandazzlesun

ఎప్పుడయితే తెలుగు కథానాయక నటులు, వాళ్ళని వాళ్ళు పెద్ద మాస్ following ఉంది అనే భ్రమ వదులుకుంటారో, నిర్మాతలు దర్శకులు, ఈ గొప్ప hero అని చెప్పబడుతున్న నటులను గురించి ఎక్కువగా ఆలోచించడం వదిలేస్తారో, అప్పుడే తెలుగు సినిమా బాగుపడుతుంది.

@nandastudio8345

ఏంటన్నా కన్నప్ప మూవీకి రివ్యూ ఇస్తే చంపుతాము అని వార్నింగ్ ఇచ్చారా నిజమేనా ❤